దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- December 04, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) దక్షిణ సుర్రాలోని తన ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం కొత్త పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కువైట్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ సౌకర్యాలలో రద్దీని తగ్గించడం, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం, పార్కింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ సదుపాయాల కారణంగా పౌర సేవలు మెరుగు అవుతాయని, అదే సమయంలో రోజువారీ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు ప్రజా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో కొత్త పార్కింగ్ సదుపాయం ఏర్పాటు ఒక భాగమని PACI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..







