ఒమన్ లో 330 బిచ్చగాళ్ళు అరెస్టు
- July 26, 2016
మస్క్యాట్: ఒమన్ లో 330 బిచ్చగాళ్ళు అరెస్టు చేశారు..వీరిలో 150 మంది మహిళలు ఉన్నారు గత జూన్ నెలలో యాచన వ్యతిరేక బృందం సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ జరిపిన 1,222 కార్యకలాపాల్లో వీరిని అరెస్టు చేశారు.ఈ బిచ్చగాళ్ళు రంజాన్ యొక్క ప్రయోజనాన్ని పొందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛంద దానం ఎక్కువగా ఉన్న ఆ కాలంలో ప్రజలు త్వరపడి ఎక్కువుగా డబ్బులను దానం చేయడానికి ముందుకు వస్తారని వారు గుర్తెరిగినట్లు తెలిపింది. ఈ బిచ్చగాళ్ళను మెజారిటీ సంఖ్యలో మస్క్యాట్ అలానే దక్షిణ మరియు ఉత్తర బతినః గవర్నరేట్ల లో అరెస్టు చేశారు. వీరిలో 84 మంది బిచ్చగాళ్ళు ఓమనియులు ( 55 మంది పురుషులు , 29 మంది మహిళలు ) ఉన్నారని అలాగే , 246 మంది బహిష్కృతులలో (125 మంది పురుషులు, 121 మంది మహిళలు ) శాఖ తెలిపింది ముప్పై ఒక్క బిచ్చగాళ్ళలో 12 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు 15 మంది అబ్బాయిలు, 16 మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగే 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిలో 128 మందిగా నమోదు కాబడింది. వీరిలో 61 మంది పురుషులు మరియు 67 మంది మహిళలు ఉన్నట్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







