‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- December 05, 2025
కైరో: ఒమన్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సలీం అల్ హబ్సీ "అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు" అందుకున్నారు. కైరోలోని అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన "ఉత్తమ అరబ్ మంత్రి"గా సత్కారం అందుకున్నారు.
ఈ అరుదైన గౌరవం సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో ఒమన్ ప్రభుత్వ రంగంలో సాధించిన మెరుగైన పనితీరును ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా అల్ హబ్సీ తెలిపారు. ఈ గుర్తింపు తమ బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు. వినూత్నమైన భవిష్యత్ ను నిర్మించడానికి, అదే సమయంలో అరబ్ దేశాలతో మరింత సహకారానికి దోహదపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ







