యెమెన్‌ బోర్డర్‌లో కూలిన హెలికాప్టర్‌: 5 గురు మృతి

- July 26, 2016 , by Maagulf
యెమెన్‌ బోర్డర్‌లో కూలిన హెలికాప్టర్‌: 5 గురు మృతి

సౌదీ అరేబియా బోర్డర్‌ గార్డ్స్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. తీవ్రవాదులతో పోరాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. యెమెన్‌ బోర్డర్‌లో సౌదీ అరేబియా చొరబాటుదారుల నుంచి సమస్యల్ని ఎదుర్కొంటోంది. వారిని ఎదుర్కొనే క్రమంలో తీవ్రమైన ఘర్షణ జరుగుతోంది. సోమవారం సాయంత్రం యెమెన్‌ బోర్డర్‌లో బ్యాడ్‌ వెదర్‌ కారణంగా అపాచీ హెలికాప్టర్‌ కూలి ఇద్దరు అధికారులు మరణించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com