విజయవాడలో ముగిసిన 'పెళ్లిచూపులు' ప్రివ్యూ షో
- July 26, 2016
'పెళ్లిచూపులు' చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. బెంజి సర్కిల్లోని ట్రెండ్‌సెట్ క్యాపిటల్ సినీమాల్లో ఏర్పాటుచేసిన ప్రివ్యూ షోను హీరోయిన్ రీతూ శర్మ, దర్శకుడు భాస్కరన్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నిర్మాత దగ్గుబాటి అభిరామ్ తదితరులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. 'పెళ్లిచూపులు' చిత్రం ఈనెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోందని దర్శకుడు భాస్కరన్ తెలిపారు. కుటుంబ సమేతంగా వీక్షించేలా సినిమాను తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







