మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- December 11, 2025
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ ప్రదర్శన (మారాయీ 2025) పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఫాల్కన్రీ మరియు సలుకీ విభాగం దాని చారిత్రక మరియు గల్ఫ్ వారసత్వ ప్రాముఖ్యతలను ప్రత్యేకంగా తెలుసుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.
ఈ ప్రదర్శనకు బహ్రెయిన్ నుంచే కాకుండా విదేశాల నుండి సందర్శకులు బారీగా తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అన్ని వయసుల వారికి అనేక ప్రత్యేక విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫాల్కన్రీ విభాగం బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







