యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- December 15, 2025
యూఏఈ: యూఏఈ జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) తన మొదటి ఇంటర్నెట్ గేమింగ్ మరియు స్పోర్ట్స్ బెట్టింగ్(వేజర్) వెబ్‌సైట్‌కు లైసెన్స్ ఇచ్చింది.Play971 వెబ్‌సైట్‌ను కాయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ LLC నిర్వహిస్తుంది. GCGRA వెబ్‌సైట్‌లో 'ఇంటర్నెట్ గేమింగ్' మరియు 'స్పోర్ట్స్ పందెం' కేటగిరీల క్రింద లైసెన్స్ పొందినట్టు తెలిపింది.
స్పోర్ట్స్ బెట్టింగ్ అనేడది స్పోర్ట్స్ ఈవెంట్‌ల ఫలితం లేదా అథ్లెట్లు లేదా జట్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని GCGRA తెలిపింది.స్పోర్ట్స్ బెట్టింగ్ చేసేవారు లైసెన్స్ పొందిన బుక్‌మేకర్లు లేదా స్పోర్ట్స్‌బుక్‌ల ద్వారా చట్టబద్ధంగా తమ బెట్టింగ్ కార్యాకలాపాలను నిర్వహించుకోచ్చని సూచించింది.
GCGRA ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉన్న సంస్థలు మాత్రమే యూఏఈలో వాణిజ్య గేమింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి అధికారం ఉంటుంది. లైసెన్స్ లేకుండా నిర్వహించబడే ఏదైనా వాణిజ్య గేమింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధం.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







