దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- December 16, 2025
దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) కీలక నిర్ణయం తీసుకుంది. దోహా ప్రాంతంలో ప్రత్యేకంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి షెరటాన్ దోహా హోటల్ వరకు సముద్రయానాన్ని, అలాగే సముద్ర నౌకల లీజింగ్ను నిలిపివేయాలని కంపెనీలైన సముద్ర నౌకల యజమానులను కోరింది.
ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలతో పాటు, ప్రజల భద్రత మరియు రక్షణకు మద్దతుగా తీసుకుంటున్న జాతీయ చర్యలలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. డిసెంబర్ 16ప ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పూర్తిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్







