రమ్యతో క్రిష్ పెళ్లి ఆగస్టు 8 న
- July 27, 2016
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ త్వరలో ఒకింటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్యతో క్రిష్ పెళ్లి ఆగస్టు 8 వ తేదీ తెల్లవారుజామున 2.28 గంటలకు జరుగనుంది. మొదట వీరిది ప్రేమ వివాహమని అనుకున్నా..అది సరి కాదని, అరెంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన క్రిష్.. తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ గండిపేట దగ్గరగల గోల్కొండ రిసార్ట్ లో ఈ వివాహం జరుగుతుందని తెలిసింది. రమ్య అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







