'స్వామీ రారా' కాంబినేషన్ లో ...
- July 27, 2016
'స్వామి రారా'తో ఆకట్టుకున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. తక్కువ బడ్జెట్లో సినిమాని భలే తీశాడే అనిపించుకొనేలా చేశాడు. ఆ సినిమాచూశాక. పెద్ద పెద్ద హీరోలు సైతం సుధీర్‌తో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఈ క్రమంలో నాగా చైతన్యతో తీసిన దోచేయ్ మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత సుధీర్ కొత్త సినిమా ఏదీ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి 'స్వామీ రారా' కాంబినేషన్ సెట్ కానుంది. నిఖిల్ తో మరో సినిమా చేయబోతున్నాడు సుధీర్. మంచి కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్ తో సుధీర్ వర్మ ఓ మాంచి స్క్రిప్ట్ రెడీ చేసాడట. ఈ సినిమాకి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ జరిగిపోయింది. ఇటు నిర్మాణం రంగంలో , అటు పంపిణీలో జోరుమీద వున్న 'అభిషేక్ పిక్చర్స్' సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతుంది.
పక్కింటి కుర్రోడు విదేశాలకు వెళ్లడం ఇష్టం లేని ఆ ఆంటీ ఏం చేసిందో తెలుసా..?
ఎవరైనా పక్కింటి వారు బయట దేశాలకు వెళ్ళేతుంటే హ్యాపీ గా ఎయిర్ పోర్ట్ కు వచ్చి వారిని సాగనంపుతాం..కానీ ఆ ఆంటీ ఏం చేసిందో చూడండి.. తన కూతురుకు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







