అబూధాబీ లో లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 43 సంస్థలు మూసివేత

- July 27, 2016 , by Maagulf
అబూధాబీ లో  లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 43 సంస్థలు మూసివేత

ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో అబూధాబీ లో వ్యాపార సంస్థలు మసాజ్ పార్లర్ల రెస్టారెంట్లు మొదలుకొని పలు సంస్థలు  మూసివేయబడ్డాయి. అబూధాబీ ఆర్ధిక అభివృద్ధి శాఖ  వివిధ పరిస్థితులలో  లైసెన్సులను  ఉల్లంఘించినందుకు 43 కంపెనీలను మూసివేసింది  వాణిజ్య కార్యకలాపాల అవసరాలను తీర్చేందుకు వారు విఫలమైన నేపధ్యం, ఏ కారణం మీదైనా సవాలు చేసే అవకాశం లేదని ఈ మూసివేత నిర్ణయాలు అంతిమం కాబట్టి ఇవి విజ్ఞప్తికి  సాధ్యం కాదని తెలిపారు.వారు రెస్టారెంట్లలలో  పొగాకు చట్టం అమలు చేయడం  విఫలమైనందుకు మూసివేశారు; అలాగే మగవారికి  ఆడవారికి  మసాజ్ చేసే  ఉద్యోగులు వేరు వేరుగా ఉండాలని అనే నిబంధన పాటించకపోవడం విడి భాగాలు దుకాణాల గడువు లైసెన్సుల పునరుద్ధరించకపోవడంతో ఆ దుకాణాలను  మూసివేసింది. 37 పశువైద్య మందులు అమ్మే దుకాణాలు , మసాజ్ పార్లర్ల, ఆటో టైర్లు, ఫలహారాలు, ఆహారాన్ని విక్రయించే దుకాణాలు విడిభాగాల మరియు సూపర్మార్కెట్లలో  "బాక్లా "లుగా  వ్యవహరించాయి. కాఫీ దుకాణాలు, మసాజ్  కేంద్రాలు మరియు పశువైద్య మందులు విక్రయించే ఆరు సంస్థలను లో అల్ ఐన్ లో  మూసివేయబడింది వాణిజ్య కార్యకలాపాల నిబంధనలు,  సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు నియంత్రణ మరియు వాణిజ్య లైసెన్సుల జారీ విషయమై తెలిపే  రిజల్యూషన్ నం 25 స్థాపించే 2009 లా నంబర్ 2 ప్రకారం ఆయా సంస్థలు అతిక్రమించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com