విదేశీ ప్రొఫెసర్ల తొలగింపు
- July 27, 2016
తైబా యూనివర్సిటీ, 150 విదేశీ టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్టుల్ని రద్దు చేసింది. సౌదీ విజన్ 2030లో భాగంగా ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ వర్గాలు తీసుకున్నాయి. ఆగస్ట్ 3 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా టీచింగ్ స్టాఫ్ మరియు ఎంప్లాయీస్ డైరెక్టర్ నుంచి ఈ మేరకు ఓ లెటర్ని విడుదల చేశారు. అలాగే యూనివర్సిటీ డీన్షిప్స్ని రీస్ట్రక్చర్ చేసి, 14 నుంచి 7కు ఆ సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. టీచింగ్ స్టాఫ్ తొలగింపుకు సంబంధించి పురుషులు, మహిళా స్టాఫ్ యూనివర్సిటీకి సంబంధించి ఇతర ప్రావిన్స్‌లలోని బ్రాంచ్‌లకూ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు యూనివర్సిటీ అధికారులు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







