ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- December 20, 2025
మస్కట్: ముసాందమ్ గవర్నరేట్‌లోని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అధిక వరద ప్రవాహం ఉన్నప్పటికీ సదరు వాహన డ్రైవర్ వరదలున్న వాడిని దాటడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో అతని వాహనం ప్రవాహంలో కొట్టుకుపోయింది.అదృష్టవశాత్తూ, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సకాలంలో స్పందించి డ్రైవర్‌ను విజయవంతంగా రక్షించారు.ప్రస్తుతం ఒమన్ లో కురుస్తున్న వర్షాలు కారణంగా వాడీలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







