ఇండియన్‌ ఎంబసీ ఆధ్వర్యంలో కవి సమ్మేళన్‌ - ముషైరా

- July 27, 2016 , by Maagulf
ఇండియన్‌ ఎంబసీ ఆధ్వర్యంలో కవి సమ్మేళన్‌ - ముషైరా

రైటర్స్‌ ఫోరమ్‌తో కలిసి ఇండియన్‌ ఎంబసీ, కువైట్‌లో కవి సమ్మేళన్‌ - ముషైరాని ఏర్పాటు చేస్తోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్‌ 15న ఇండియన్‌ ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుంది. భారతదేశానికి చెందిన పది భాషల్లో కవులు, మరియు రచయితలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కువైట్‌లోని భారతీయులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఉచిత ప్రవేశం ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు కల్పించారు. వివరాలకు రైటర్స్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌, అలాగే రైటర్స్‌ ఫోరమ్‌ జనరల్‌ సెక్రెటరీని సంప్రదించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com