నెపోలియన్ గా రానున్న మెగా స్టార్

- July 27, 2016 , by Maagulf
నెపోలియన్ గా రానున్న మెగా స్టార్

మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రానికి సంబంధించిన అనేక టైటిల్స్ ప్రచారం లో జరిగిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి టైటిల్‌ 'నెపోలియన్' అని ప్రకటించి 'పోరాటం అతని నైజం' అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు. చిరంజీవి అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో 'మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారు' అంటూ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేశారు.
ఈ పోస్టర్ లో చిరంజీవి పొలం దున్నుతున్న రైతు పెట్టి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను ప్రచురించారు. ఈ పోస్టర్ తో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.
చిరంజీవి కి విలన్ ఎవరో తెలుసా..?
మెగా స్టార్ చిరంజీవి విలన్ గా మారాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు. మెగా స్టార్ నటిస్తున్న 150 వ చిత్రానికి విలన్ గా జగ్గు భాయ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com