అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- December 25, 2025
అమరావతి: ఏపీ సీఐడీ పోలీసులు కంబోడియా దేశానికి చెందిన అంతర్జాతీయ సైబర్ నేర ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించారు.విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఒక నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని సీఐడీ(CID) అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!







