ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు
- December 29, 2025
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్ చాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఎగ్జిబిటర్స్ సెక్టార్: ఈ విభాగంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ వారే కాగా, మన ప్యానెల్ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్: 12 ఈసీ స్థానాలకు గానూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ 8 స్థానాలు సాధించగా, మన ప్యానెల్ 3 చోట్ల గెలిచింది (ఒక స్థానంలో టై అయింది).
ప్రొడ్యూసర్స్ సెక్టార్: ఇక్కడ మాత్రం మన ప్యానెల్ గట్టి పోటీనిచ్చి 7 స్థానాలు గెలుచుకోగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ 5 స్థానాలను పొందింది.
స్టూడియో సెక్టార్: మన ప్యానెల్ ముగ్గురు సభ్యులతో ఆధిక్యం ప్రదర్శించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు గెలిచారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







