‘రాజాసాబ్’ ట్రైలర్ 2.0 వచ్చేసింది..
- December 29, 2025
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో భారీగా హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఆల్రెడీ గతంలోనే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా రాజాసాబ్ ట్రైలర్ 2.0 అని మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేసారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







