అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- December 30, 2025
కువైట్: కువైట్ లోని ప్రముఖ చేపల మార్కెట్ ను అల్-ముబారకియా నుండి తరలించారు.చేపల మార్కెట్‌ను తరలించడం అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య అని మున్సిపల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మరియు గృహనిర్మాణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్-మషారీ తెలిపారు. చుట్టుపక్కల పర్యావరణంపై, సందర్శకుల రాకపోకలపై మార్కెట్ చూపే ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలో ఇది ఒక భాగమని ప్రకటించారు. అల్-ముబారకియా మార్కెట్లో జరిగిన జాతీయ పరిశ్రమల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు. చేపల మార్కెట్‌ను తరలించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్లు అల్-మషారీ పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ మున్సిపాలిటీ బదిలీ ప్రక్రియలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







