ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- December 30, 2025
మస్కట్: ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులను అరెస్ట్ చేశారు. అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు వీరిని అరెస్టు చేసినట్లు నార్త్ అల్ షర్కియా పోలీస్ కమాండ్ తెలిపింది. అలాగే వీరికి సహకరించిన ఒక స్థానికుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తన ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగించి వారిని అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు సహాయం చేశాడని పోలీసులు తెలిపారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!







