మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- December 30, 2025
దోహా: ఖతార్ లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది.మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాల కోసం మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్‌ను నిర్వాహణ పనుల కోసం జనవరి 2న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. కాబట్టి, మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ వీధి వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







