బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- December 30, 2025
మనామా: బహ్రెయిన్‌లో కొత్త ఇంధన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇంధన ధరలను నిర్ణయించే మరియు పర్యవేక్షించే కమిటీ కొత్త స్థానిక ఇంధన ధరలను ఆమోదించింది. దేశీయ ఇంధన ధరలను ప్రపంచ మార్కెట్ మార్పులకు అనుగుణంగా తీసుకురావడమే తమ లక్ష్యమని కమిటీ ప్రకటించింది.
సూపర్ 98 లీటరుకు 0.265 BHD గా నిర్ణయించారు.అలాగే, ప్రీమియం 95 లీటరుకు 0.235 BHD, రెగ్యులర్ 91 లీటరుకు 0.220 BHD, డీజిల్ లీటరుకు 0.200 BHD గా ప్రకటించారు. కాగా,
బహ్రెయిన్ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కొనసాగుతుందని కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







