ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- December 30, 2025
దోహా: ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (QNCC)లో జనవరి 19 నుండి 22 వరకు దోహా ఇంటర్నేషనల్ మారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (DIMDEX 2026) తొమ్మిదవ ఎడిషన్ జరుగనుంది. ఈ నాలుగు రోజుల ప్రదర్శన దోహా చరిత్రలో అతిపెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైన ఎడిషన్‌గా నిలుస్తుంది.
"డిఫెన్స్ డిప్లొమసీ అండ్ మారిటైం సెక్యూరిటీ ఛాలెంజెస్" అనే థీమ్‌తో జరుగుతుంది. మరోవైపు, DIMDEX 2026 ఇప్పటివరకు అతిపెద్ద ఎడిషన్ అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు జాతీయ కంపెనీల స్టాల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిది జాతీయ పెవిలియన్లు ఉన్నాయని, ఇవి రక్షణ సాంకేతికత, వ్యవస్థలు, పరికరాలు, సైబర్ భద్రత మరియు ఏఐలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..







