సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!

- December 30, 2025 , by Maagulf
సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ప్రభుత్వ "సహెల్" అప్లికేషన్ ద్వారా "రెసిడెన్సీ తొలగింపు" సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది.  ఇది ప్రైవేట్ నివాస యజమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.  

ఈ ఎలక్ట్రానిక్ సేవ,  డిజిటల్ సేవలను విస్తరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని PACI పేర్కొంది. సేవ ద్వారా, ప్రాపర్టీ యజమానులు నివాసి డేటా కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ సేవను వినియోగించుకోవాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com