షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్‌వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!

- December 30, 2025 , by Maagulf
షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్‌వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!

మనామా: షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్‌వే, బుసైతీన్‌లోని అవెన్యూ 105తో కలిపే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.  ఈ  సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు.  

రెండు లేన్ల బ్రిడ్జి మనామాను ముహర్రక్ రింగ్ రోడ్‌కు కలుపుతుంది.  క్యాపిటల్ గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com