గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- January 08, 2026
కైరో: ఈజిప్ట్ లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన రెండవ రామెసెస్ రాజు విగ్రహం, ప్రసిద్ధ తూతన్ఖామున్ రాజు సేకరణలతోపాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు.
ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి, ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. రెండు సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







