సల్మియా మార్కెట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!

- January 09, 2026 , by Maagulf
సల్మియా మార్కెట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!

కువైట్ః కువైట్ లోని పాత సల్మియా మార్కెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున  ఒక భవనం  బేస్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే అగ్నిమాపక బృందాలు తక్షణమే స్పందించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా మంటలను అదుపు చేసినట్టు జనరల్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com