నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

- January 10, 2026 , by Maagulf
నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే యూనియన్ బడ్జెట్ 2026–27 తయారీలో ఈ భేటీ కీలకమైనది. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులను కేంద్రానికి తెలియజేస్తాయి. ఫిస్కల్ కర్బ్స్, కేంద్ర గ్రాంట్లు, జీఎస్టీ వాటా, అభివృద్ధి ప్రాజెక్టుల నిధులపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలుపుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com