2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- January 17, 2026
దోహా: 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు కొనసాగనుంది. ఈ మేరకు అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) తాజా ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ తెలిపింది. బలమైన ఫ్లైట్ కనెక్టివిటీ, పెరుగుతున్న బిజినెస్ ఈవెంట్లు, పలు స్పోర్ట్స్ ఈవెంట్ల షెడ్యూల్ ఖతార్ కు భారీగా విజిటర్స్ ను తీసుకొస్తుందని రిపోర్టు వెల్లడించింది.
2024–2025లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)కి అంతర్జాతీయ రాకపోకలు పెరిగాయని, ఖతార్ ప్రాంతీయ విమానయాన కేంద్రంగా కీలకంగా మారిందని తెలిపింది. ముఖ్యంగా యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా మధ్య హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టింగ్ గా ఉందని పేర్కొంది.
ఇంకా ATM నివేదిక ప్రకారం..రాబోయే రోజుల్లో సాంస్కృతిక అనుభవాలు, క్రీడా పర్యాటకం మరియు మిడిలీస్టులో ప్రీమియం డెస్టినేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్, మ్యూజియంలు, హెరిటేజ్ డిస్ట్రిక్టులు, బీచ్ రిసార్ట్లు మరియు అంతర్జాతీయ కార్యక్రమాల క్యాలెండర్ ఖతార్ పర్యాటకానికి బూస్టింగ్ ఇవ్వనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







