గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- January 17, 2026
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. గాజా స్ట్రిప్ తాత్కాలిక పరిపాలనను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులలో కొంతమందిని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక జాబితా విడుదల చేశారు.
ఈ జాబితాలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, మాజీ UK ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రైవేట్ ఈక్విటీ బిలియనీర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా మరియు ట్రంప్ సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియ కోసం మాజీ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమన్వయకర్త నికోలాయ్ మ్లాడెనోవ్ గాజాకు హై ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే వారాల్లో అదనపు సభ్యులను ప్రకటిస్తామని వైట్ హౌజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







