బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- January 21, 2026
భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించింది.ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ డిమాండ్‌ను అంగీకరించకపోతే, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించి, స్కాట్లాండ్కు ఆ స్థానం కల్పిస్తామని ICC మెజారిటీతో నిర్ణయించింది. BCBకి ఈ విషయంలో 24 గంటల గడువు ఇచ్చింది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







