కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- January 26, 2026
కువైట్: కువైట్ లో ఐర్లాండ్లో తయారైన ఆప్టమిల్ అడ్వాన్స్ బ్రాండ్ బేబీ ఫార్ములాలోని కొన్ని బ్యాచులను ఉపసంహరించారు. వీటిల్లో సెరియులైడ్ అనే పదార్ధం ఉన్నట్లు గుర్తించడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) ప్రకటించింది. ఆప్టమిల్ తయారీ డానోన్ సంస్థ స్వచ్ఛందంగా ఉపసంహరణను ప్రారంభించిందని రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ (RASFF) ద్వారా అందిన నోటిఫికేషన్ తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
ఇక ఫ్రాన్స్ లో తయారు చేయబడిన ENFASTAR బ్రాండ్ పేరుతో కొన్ని ఉత్పత్తులను కంపెనీ స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న లాక్టాలిస్ న్యూట్రిషన్ శాంటే బేబీ ఫార్ములా ఉత్పత్తులు కువైట్ లో అమ్మకాలు లేవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







