జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!

- January 28, 2026 , by Maagulf
జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!

కువైట్: కువైట్ మునిసిపాలిటీ పరిధిలోని జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 భవనాలను వచ్చే వారం కూల్చివేయనున్నారు. ఈ మేరకు మునిసిపాలిటీ కూల్చివేత చర్యలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.  సదరు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు నివేదించారని వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com