ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరిన మనోహర్ పారికర్
- July 29, 2016
గల్లంతైన ఏఎన్-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరినట్లు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఈ నెల 22న చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వాయుసేన విమానం ఏఎన్-32 గల్లంతైన విషయం తెలిసిందే. విమానంలో వాయుసేన సిబ్బందితోపాటు 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. విమానం ఆచూకీ తెలుసుకోవడానికి వైమానిక, నౌకా, తీర రక్షణ దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!







