ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!

- February 01, 2026 , by Maagulf
ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!

మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని విలాయత్ బిడియా ఎడారిలో తప్పిపోయిన చిన్నారి క్షేమమని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ నుండి రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. సమాచారం అందగానే రాయల్ ఒమన్ పోలీసులు, పోలీస్ ఏవియేషన్ మరియు అనేక మంది పౌరుల మద్దతుతో వెంటనే క్షేత్రస్థాయిలో సెర్చ్ కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు నిరంతర సెర్చ్ ఆపరేషన్ తర్వాత చిన్నారిని సురక్షితంగా గుర్తించామని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com