కువైట్లో భానుడు ప్రతాపానికి కరుగుతున్న సిగ్నల్ లైట్లు
- July 29, 2016
ఎడారి దేశం కువైట్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ ధాటికి సిగ్నల్ లైట్లపై ఉండే ప్లాస్టిక్ కరిగి నీరులా కారిపోతోంది. శుక్రవారం 60 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోడ్డుపై పార్క్ చేసిన కార్లు తగలబడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో మధ్యహ్నం పూట పనిచేయించడాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







