కెనడా సమీపంలో భూకంపం...

- July 29, 2016 , by Maagulf
కెనడా సమీపంలో భూకంపం...

 కెనడా సమీపంలోని మారియానా దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 7.7గా నమోదైంది. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com