శనివారం జేఎన్‌టీయూలో జాబ్ మేళా
- July 29, 2016
కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో (యూఐఐసీ) యూ నివర్సిటీ ఇండస్ర్టీ ఇంటరాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. వర్సిటీలోని అడ్మిన్ బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ లో పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. 40 కంపెనీలు పాల్గొ ని 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని యూఐఐసీ డైరెక్టర్ డాక్ట ర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







