ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

- February 05, 2026 , by Maagulf
ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

దోహా: ఖతార్ లోని సూక్ వాకిఫ్ లో అంతర్జాతీయ ఖర్జూర ప్రదర్శన నాల్గవ ఎడిషన్ నేడు  ప్రారంభమవుతుంది.  ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత గల ఖర్జూరాల ఎంపికలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. 

ఈ ప్రదర్శన ఫిబ్రవరి 16 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. మెజ్డూల్, ఖుద్రి, హలావీ వంటి అరుదైన ఖర్జూరాలను ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా విజిటర్స్ కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com