35 మంది కుర్దిష్ మిలిటంట్లను హతమార్చిన టర్కీ ఆర్మీ
- July 30, 2016
సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో కల్లోలంగా మారిన టర్కీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. హక్కారీ ప్రావిన్స్‌లోని ఓ ఆర్మీ బేస్‌ను కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్లు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ మిలిటరీ అధికారులు వెల్లడించారు.
కాగా.. హక్కారీ ప్రావిన్స్‌లో శుక్రవారం కూడా కుర్దిష్ మిలిటెంట్లు, ఆర్మీ జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందగా.. మరో 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







