ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక

- February 09, 2026 , by Maagulf
ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక

హైదరాబాద్: ఆదివారం రాత్రి బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ నుండి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు ను అర్హత గల్గిన వారిని గుర్తించి విభిన్న కేటగిరీ లలో 26 మందికి అంద చేసినట్లు విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  జస్టిస్ టి.మాదవి దేవి, తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ జడ్జి, గౌరవ అతిధులుగా రిటైర్డ్ ఎస్.పి ఎస్.ఏం.రత్న, జై వారహి గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గుండ్లురు సురేంద్ర బాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ ఏం. ఆర్.ఎస్.రాజు, విశ్వగురు వరల్డ్ రికార్డు డైరెక్టర్ సత్యవోలు పూజిత పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com