పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- February 09, 2026
హైదరాబాద్: ఆదివారం రాత్రి బంజారా హిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వర రెడ్డి మరియు అరుణ దంపతుల పుత్రిక పది సంవత్సరాల ప్రవ్య ఆదిత్రి, సద్గురు ది స్కూల్ ఆఫ్ అర్ట్స్ లో పెయింటింగ్ లో శిక్షణ పొంది నాలుగు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పు(20అడుగులు) గల కాన్వాస్ పై 12 నిమిషాల 44 సెకండ్ల లో శివుని పెయింటింగ్ ని చిత్రించి విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా జస్టిస్ టి.మాధవి దేవి, తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ జడ్జి,గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ ఎస్.ఏం.రత్న, డాక్టర్ గుండ్లురు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వ గురు వరల్డ్ రికార్డ్ ఫౌండర్ సీఈవో డాక్టర్ సత్య వోలు రాంబాబు,ఆ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత మరియు డాక్టర్ ఏం.ఆర్.ఎస్.రాజు సమక్షంలో ప్రవ్య ఆదిత్రి తక్కువ టైంలో శివుని పెయింటింగ్ చిత్రించి అందరిని ఆశ్చర్యపరుస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









