పాతబస్తీలో జరిగే లాల్‌ధర్వాజ బోనాలను ఘనంగా..
- July 30, 2016
లాల్‌ధర్వాజ బోనాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతబస్తీలో జరిగే లాల్‌ధర్వాజ బోనాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కుడా బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా... ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలాగే బోనాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. అలాగే బోనాల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







