జమ్మూకశ్మీర్ లో ఆగస్ట్ 5 వరకు బంద్..
- July 30, 2016
జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదులు తమ ఆందోళనను పొడిగించారు. ఆగస్ట్ 5 వరకు బంద్ కొనసాగతుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్ లతో పాటు కశ్మీర్ వ్యాలీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఆదివారం వెల్లడించారు. శ్రీనగర్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో సైతం ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.భద్రతా బలగాలు శాంతిభద్రతల అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన హింస, ప్రజాధనాన్ని ధ్వసం చేసే చర్యలను అడ్డుకోవడానికే ఆంక్షలను పొడిగిస్తున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







