మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- February 18, 2026
మక్కా: రమదాన్ సందర్భంగా మక్కాలో 3,474 తనిఖీ పర్యటనలను పూర్తి చేసినట్లు మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తనిఖీ టీమ్స్ మక్కా మునిసిపాలిటీ ద్వారా తనిఖీలను నిర్వహించాయని వెల్లడించారు. హెల్త్ మరియు మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి మరియు చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలను తీసుకోవడానికి వీలుగా ఆహార సంస్థలు మరియు వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది.
క్యాటరింగ్ సేవలకు సంబంధించి 370 కి పైగా కిచెన్ లను సందర్శించి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్లు తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ప్రమాణాలు ముఖ్యమని, మక్కాలో 24 గంటలపాటు క్షేత్ర తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









