కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!

- February 18, 2026 , by Maagulf
కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!

కువైట్: పవిత్ర రమదాన్ నెల మొదటి రాత్రి కువైట్ మస్జీదులు కళకళలాడాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో తరావీహ్ ప్రార్థనలు చేసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళల కోసం ప్రత్యేక ప్రార్థన స్థలాలను కేటాయించారు.  మరోవైపు, రమదాన్ ప్రారంభం కావడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికిందని,  మొదటి తరావీహ్ ప్రార్థన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com