గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- February 20, 2026
యూఏఈః గాజాకు మద్దతుగా $1.2 బిలియన్ల సాయాన్ని యూఏఈ ప్రకటించింది. పీస్ బోర్డు ద్వారా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ మేరకు యూఏఈ ఉప ప్రధాన మంత్రి గ్రూప్ తొలి సమావేశంలో తెలిపారు. అదే విధంగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్ కూడా తలా $1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించాయి. హమాస్ నిరాయుధీకరణ తర్వాత ఎన్‌క్లేవ్‌ను పునర్నిర్మించే లక్ష్యంతో గాజా పునర్నిర్మాణ నిధికి 7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొత్తం $10 బిలియన్లను అమెరికా విరాళంగా అందజేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!









