అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం ..

- July 31, 2016 , by Maagulf
అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం ..

అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. డౌన్‌టౌన్‌లో ఈఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా స్థానికులకు పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com