అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- February 23, 2026
జెద్దా: అత్యవసర విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశానికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 26న జెడ్డాలోని OIC ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుందని ప్రకటించింది.
ఇజ్రాయెల్ ఆక్రమణతోపాటు ఇటీవల పరిణామాలపై చర్చించనున్నారు. రాబోయే రోజుల్లో ఇజ్రాయెట్ చర్యలను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిండమే ఈ సెషన్ లక్ష్యమని OIC తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







