ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- February 23, 2026
దోహా: త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్ ఓల్డ్ దోహా పోర్టులో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ కు హాజరవుతున్న సందర్శకులను ఖతార్ చారిత్రక వంటకాలు , ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి తెల్లవారుజాము వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
ఇక్కడ ఫుడ్ కోర్టులలో చెఫ్‌లు స్థానిక వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో వేడివేడిగా అందిస్తున్నారు. సందర్శకులు తాజాగా తయారుచేసిన వంటకాలను ఆస్వాదిస్తూ, ఫెస్టివల్ సాంస్కృతిక ప్రదర్శనలను ఎంజాయ్ చేయవచ్చని నిర్వాహికులు ప్రకటించారు. అలాగే, ప్రతిరోజు ఫ్యామిలీస్, పిల్లల కోసం ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రమదాన్ థీమ్ తో నిర్వహిస్తున్న ఫెస్టివల్ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







